వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తాం: సత్యకుమార్ 1 y ago
AP : వంద పడకల ఆసుపత్రిని పీపీపీ మోడ్లో నిర్మిస్తామన్నారు మంత్రి సత్య కుమార్. నందిగామలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయన్నారు. 2.5 ఎకరాల్లో ఉన్న ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి, అక్కడే వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. మెడికల్ కాలేజీ నందిగామ నియోజకవర్గానికి ఇవ్వడం సాధ్యం కాదన్నారు.